యువరాజుతో నా పెళ్లి ఓ పీడకల.. మోడల్ మనోహర షాకింగ్ కామెంట్స్

మలేసియా యువరాజుతో తన వివాహం ఒక పీడకల అని, తనను శారీరకంగా, లైంగికంగా వేధించారని ఇండోనేషియా మోడల్ మనోహర ఒడేలియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మైనర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఈ వివాహం చట్టబద్ధం కాదని, ఇది తన ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్లి కాదని ఆమె తన జీవితంలో జరిగిన ఘటనను గుర్తుచెసుకున్నారు. తనను మాజీ భార్య అని సంబోధించవద్దని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.