యువ టెక్కీలకు బంపరాఫర్.. నేషనల్ డేటా హ్యాకథాన్ ప్రారంభం, టాప్ 5 విజేతలకు లక్షల్లో నగదు బహుమతి

డేటాలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీయగలరా? ఆధార్ వంటి భారీ డేటా సెట్లను విశ్లేషించి ప్రభుత్వానికి సరికొత్త దిశానిర్దేశం చేయగల సామర్థ్యం మీకు ఉందా? అయితే మీ కోసమే యూఐడీఏఐ (UIDAI) నేషనల్ డేటా హ్యాకథాన్ - 2026ను వేదికగా చేస్తోంది. జనవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి ఏకంగా రూ. 2 లక్షల భారీ నగదు పురస్కారాన్ని అందించనున్నారు. కేవలం నగదు బహుమతులే కాకుండా.. దేశ అత్యున్నత సాంకేతిక నిపుణుల సమక్షంలో మీ వినూత్న ఆలోచనలను ప్రదర్శించే అరుదైన అవకాశం కూడా లభించనుంది.