లోకల్ బాడీ ఎన్నికలకు.. రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి
జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
