విజయ్ అఫిడవిట్లలో 100 కోట్ల వ్యత్యాసం.. ఐటీ శాఖకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్​విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో రూ.100 కోట్లకు పైగా వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై స్పందించాలని మద్రాస్ హైకోర్టు ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.