వీధుల్లోని ప్రతి కుక్కనూ తరలించాలని చెప్పలేదు:సుప్రీంకోర్టు

అన్ని వీధి కుక్కలను రోడ్ల నుంచి పూర్తిగా షెల్టర్లకు తరలించాలని ఎప్పుడూ ఆదేశించలేదని, వీధి కుక్కలకు టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేసి మళ్లీ అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని మాత్రమే చెప్పామని సుప్రీంకోర్టు తెలిపింది.