విమానాల్లో పవర్ బ్యాంకులు వాడొద్దు..వాటిని హ్యాండ్ లగేజీలోనేక్యారీ చేయాలి
విమానాల్లో అగ్నిప్రమాదాల నివారణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విమానాల్లో పవర్ బ్యాంకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని ప్రయాణికులకు సూచించింది.