వరంగల్ నిట్‌‌లో ఈవీ బ్యాటరీ సిస్టమ్ పై అవేర్నెస్

వరంగల్ నిట్‌‌లో సోమవారం ‘ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్, ప్రాక్టికల్ డిమోనిస్ట్రేషన్ అండ్ ఎక్స్‌‌పో–2026’ నిర్వహించారు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ(సీఆర్ఐఎఫ్), హయోకీ ఇండియా సహకారంతో వాస్టెక్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరిగింది.