వారణాసి సెట్‌‌కు వస్తా.. కొన్ని సీన్స్‌‌ తీస్తా..

మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం సెట్స్‌‌కు వచ్చి షూటింగ్‌‌ చూడొచ్చా అని దర్శకుడు రాజమౌళిని హాలీవుడ్ డైరెక్టర్‌‌‌‌ జేమ్స్‌‌ కామెరూన్‌‌ కోరారు.