విలీన ప్రాంతాలకు మహర్దశ... జీహెచ్ఎంసీ బడ్జెట్లో రూ.2 వేల 260 కోట్ల కేటాయింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఇటీవల విలీనమైన శివారు ప్రాంతాలకు మహర్దశ పట్టనున్నది. విలీనానికి ముందే గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రాంతాల్లో గ్రేటర్ తరహాలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది