వాళ్లకు బ్యాట్‌‌తోనే జవాబిచ్చా.. స్టాండ్స్‌‎లో వందేమాతరం విని గూస్‌‌‌‌బంప్స్ వచ్చాయి: తిలక్ వర్మ

ఆసియా కప్ ఫైనల్లో తాను క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు అనవసర మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వాటికి తన బ్యాట్‌‎తోనే జవాబిచ్చానని తిలక్ వర్మ తెలిపాడు.