శానిటేషన్ సిబ్బంది శ్రేయస్సుకు కృషి చేస్తాం : మేయర్ సుధారాణి

గ్రేటర్ వరంగల్ పరిధిలోని పనిచేసే శానిటేషన్ సిబ్బంది శ్రేయస్సుకు కృషి చేస్తామని బల్దియా మేయర్ సుధారాణి అన్నారు. మంగళవారం బల్దియా హెడ్ ఆఫీస్లో మేయర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి శానిటేషన్ సిబ్బందికి స్వెట్లర్లను పంపిణీ చేశారు.