శ్రీకాళహస్తి ఆలయంలో రష్యన్ భక్తుల సందడి.. రాహుకేతువులకు విశేషంగా పూజలు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి విదేశీ భక్తుల తాకిడి పెరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామిని 40 మంది రష్యన్ దేశస్తులు దర్శించుకున్నారు. రష్యన్ భక్తులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు.