శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. జనవరి 12 నుంచి 18 వరకు ఈ సేవలు నిలిపివేత..

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో జనవరి 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.పాంచాహ్నిక దీక్షతో 7 రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు దేవస్థానం అధికారులు