స్కూటీని తప్పించబోయి బైక్ స్కిడ్ .. హనుమకొండ జిల్లా కమలాపూర్ లో ప్రమాదం

ఎల్కతుర్తి, (కమలాపూర్) వెలుగు: రాంగ్ రూట్ లో వచ్చి స్కూటీని తప్పించబోయి లారీ కింద పడిన యువకుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది.