సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి గుడ్న్యూస్.. సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు!
సంక్రాంతి పండగకు సొంతూరుకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది.