స్క్రాప్ గోదాముల్లో ఎగసిపడ్డ మంటలు

ముషీరాబాద్ పరిధిలోని భోలక్​పూర్ గుల్షన్ నగర్​లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. కట్నీ కాంటా వద్ద మునీర్​అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ గోదాములో తొలుత మంటలు అంటుకొని పక్కనే ఉన్న మరో ఐదు గోదాములకు వ్యాపించాయి.