స్టేట్ ర్యాంకర్లు ఉద్యోగాలు సాధించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

స్టేట్ ర్యాంకర్లు ఉద్యోగాలు సాధించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఎంపీహెచ్​డబ్ల్యూ (ఫిమేల్) పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు కైవసం చేసుకున్న మహిళా ప్రాంగణం విద్యార్థినులు సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ ను కలిశారు.