పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించాలని, గ్రామాలకు దక్కే స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులను తిరిగి పంచాయతీలకే కేటాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షుడు పూసులూరి నరేంద్ర, అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.