సప్పుడు బంద్..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం

సర్పంచ్​, వార్డు మెంబర్ల ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి, రెండో విడత ఎన్నికలు పూర్తి కాగా, మూడో విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి.