సోమవారానికే జై కొట్టిన మహిళలు.. సంబురంగా సద్దుల బతుకమ్మ

రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరువాడ హోరెత్తాయి. ప్రధానంగా ఓరుగల్లు పూలవనంగా మారింది.