సర్ఫరాజ్ రికార్డు మెరుపులు వృథా.. ఒక్క రన్ తేడాతో పంజాబ్ విజయం

రమన్‌దీప్ సింగ్ (72), అన్మోల్‌ప్రీత్ సింగ్ (57) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. ముషిర్ ఖాన్ 3, ఓంకార్, శివమ్ దూబే, శశాంక్ తలా రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 26.2 ఓవర్లలో 215 రన్స్‌కే కుప్పకూలింది.