హైకోర్టు లో సెంట్రల్ గవర్నమెంట్ ..కౌన్సిల్‌గా అడ్వకేట్ ఠాకూర్ వికాస్ సింగ్

హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా (సీజీసీ) సీనియర్ అడ్వకేట్ ఠాకూర్ వికాస్ సింగ్‌ను కేంద్ర న్యాయ శాఖ నియమించింది. 10 ఏండ్లుగా న్యాయవాది వృత్తిలో ఉన్న ఠాకూర్ వికాస్ సింగ్ 2016లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు.