హైదరాబాద్‎లోని ఈ ఏరియాల్లో ఫిబ్రవరి 11, 12న నీళ్లు బంద్

పటాన్​చెరు నుంచి హైదర్​నగర్ వరకు, కలబ్​గూర్ నుంచి పటాన్​చెరు వరకు ఉన్న పీఎస్సీ పంపింగ్ మెయిన్​లో వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను అరికట్టేందుకు ఈ నెల 11న ఉదయం 6 గంటల నుంచి 12న రాత్రి 10 గంటల వరకు రిపేర్లు చేపడుతున్నారు.