హైవేపై హర్రర్:8 బస్సులు..3 కార్లు ఢీకొని.. బస్సులు కాలిపోయాయి.. నలుగురు సజీవ దహనం

మంగళవారం ఢిల్లీ, ఆగ్రా యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై పొల్యూషన్ ఎఫెక్ట్ తో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.