3న జడ్చర్లకు సీఎం రాక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3న జడ్చర్లకు రానున్నారని ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 3న పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి రానున్నారని ఆయన వెల్లడించారు.