Aamir Khan: కన్నీళ్లు పెట్టుకున్న ఆమిర్ ఖాన్.. ఓదార్చిన సాయి పల్లవి.. వీడియో వైరల్

ఈ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 26న) రాత్రి జరిగిన స్పెషల్‌ ఈవెంట్‌లో ఆమిర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు జునైద్ నటనకు ఫిదా అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఆమిర్ పక్కనే కూర్చున్న సాయి పల్లవి ఆయనను ఓదారుస్తూ కనిపించింది. ఆ వెంటనే ఆమీర్ తన కన్నీళ్లను తుడుచుకుంటూ చిరునవ్వు చిందించారు.