Anam Slams Jagan: జగన్ శైలి పైన మృదుత్వం.. లోన కర్కషత్వం: మంత్రి ఆనం

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన శైలి రెండు విధాలుగా ఉంటుందని ధ్వజమెత్తారు.