Annamayya District: స్క్రబ్‌ టైఫ్‌సతో వృద్ధురాలు మృతి

రాష్ట్రంలో మరో స్క్రబ్‌ టైఫస్‌ మరణం వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మోడల్‌ కాలనీలో ఓ వృద్ధురాలు స్క్రబ్‌ టైఫ్‌సతో మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.