Ayodhya Dham: అయోధ్య రామ మందిర పరిసరాల్లో "నాన్-వెజ్‌"పై బ్యాన్..

Ayodhya Dham: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ధామ్, పంచకోసి పరిక్రమ మార్గాల్లో మాంసాహారాన్ని నిషేధించింది. ఈ చర్య ద్వారా ఆ ప్రాంతంలో మతపరమైన, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది. మాంసాహార అమ్మకాలు దుకాణాల్లో, హోటళ్లలో, రెస్టారెంట్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ డెలివరీ అప్లికేషన్‌లకు కూడా వర్తిస్తుంది. దీంతో పాటు గెస్ట్‌హౌజులు, హోమ్ స్టేలలో కూడా నాన్ వెజ్ వడ్డించడాన్ని […]

Ayodhya Dham: అయోధ్య రామ మందిర పరిసరాల్లో