Congress Leaders Criticize: కేటీఆర్‌ వరంగల్‌కు మళ్లీ వస్తే చెప్పులతో కొట్టి పంపిస్తాం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సభ్యత లేకుండా మాట్లాడటం సరికాదని విమర్శించారు.