Good Parenting: టీనేజ్ పిల్లలతో ఎలా ఉండాలి..  వారికి ఎంతవరకు స్వేచ్చ ఇవ్వాలి..!

పిల్లలు ఎప్పుడు అదే వయసులో ఉండాలంటే ఎలా.? పెరిగి  పెద్దవుతుంటారు. వయసుతో పాటు ఆలోచనలు.. అభిప్రాయాలు మారతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అమ్మానాన్నకు.. తెలియనివి ఎన్నో వాళ్లకు తెలుస్తాయి.