ICC Tournaments 2026-2031: ఇండియాలోనే మూడు: 2031 వరకు ఐసీసీ టోర్నీకి ఆతిధ్యమిచ్చే దేశాలు ఇవే!

వరల్డ్ టెస్ట్ చాంపియప్‌‌‌‌‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదికను ఐసీసీ మార్చలేదు. గత మూడు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా నిర్వహించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కే రాబోయే మూడు మెగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్య హక్కులను కేటాయించింది. మూడు నెలల క్రితం ముగిసిన ఏజీఎంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది.