JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఆన్సర్ కీపై చాలా తప్పులు ఉన్నాయంటే విమర్శలు వస్తున్నాయి. ది కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) స్పందిస్తూ ఆన్సర్ కీలో తప్పులను ఎత్తి చూపారు. ఈ తప్పులు విద్యార్థుల ర్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు..