Karimnagar: మున్సిపోల్స్‌లో బీజేపీని గెలిపించండి..

జమ్మికుంట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.