Kitchen Telangana: సజ్జలతో బిస్కెట్స్ .. చలికాలం.. స్కిన్ హెల్త్కు సపోర్ట్ .. ఇంకా ఎన్నో లాభాలు

రుచికరంగా ఉంటూనే ఆరోగ్యాన్నిచ్చే వాటిలో మిల్లెట్స్​ టాప్​ ప్లేస్​లో ఉంటాయి. అలాంటి మిల్లెట్స్​ను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అయితే, వండే తీరు తెలియక చాలామంది వంటింట్లో చిరుధాన్యాల ఊసే కనిపించదు. కానీ, మిల్లెట్స్​ని ఇలా శ్నాక్స్​లా చేసుకుంటే మాత్రం ఒక్కటి కూడా మిగల్చకుండా లాగించేస్తారు