ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రీమియం కట్టలేక ఆగిపోయిన పాలసీలను మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక క్యాంపైన్ మొదలుపెట్టింది. ఈ అవకాశం జనవరి 1, 2026 నుండి మార్చి 2, 2026 వరకు కొనసాగుతుంది. టైంకి ప్రీమియం కట్టక ఆగిపోయిన అన్ని పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇది వర్తిస్తుంది........