mustabu తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస

Biyyala Valasa Village Gets a First mustabu జిల్లాలో తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ పరిశుభ్రత, రక్షిత నీరు, మురుగునీరు నిల్వ లేకపోవడాన్ని గుర్తించారు. గ్రామస్థులు పారిశు ఽఽధ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుసుకున్నారు.