ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టిన మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను లోకేష్ అన్నకు ప్రేమతో ఇస్తున్నానని తిలక్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.