SIR ఎఫెక్ట్ ..బెంగాల్ రాష్ట్రంలో 58 లక్షల ఓట్లు తొలగింపు

పశ్చిమ బెంగాల్ లో SIR ఎఫెక్ట్.. వివిధ కారణాలతో లక్షలాది ఓట్లు తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ ముసాయిదా ఓటర్ లిస్టును మంగళవారం (డిసెంబర్ 16) ప్రకటించింది.