SRK vs Jr NTR: షారుఖ్ ఖాన్ ‘పఠాన్ 2’లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ రోల్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయం. ఇప్పుడు ఇదే వార్త ఒకటి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పఠాన్ 2' లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం.