Stones Hurled At Om Shakti: బెంగళూరులో దారుణం.. ఓం శక్తి మాలధారులపై రాళ్ల దాడి

ఓం శక్తి మాలధారులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.