Thamma Trailer: 'థామా' ట్రైలర్ రిలీజ్: రక్త పిశాచుల ప్రపంచంలో రష్మిక రొమాన్స్ ..!

హారర్, కామెడీ, థ్రిల్‌తో ఆకట్టుకోబోతున్న చిత్రం 'థామా' (Thamma). బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హిందీలో విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటుంది