తమిళనాట రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో టీవీకే చీఫ్, నటుడు విజయ్ విచారణకు హాజరయ్యారు. ఉదయం ప్రారంభమైన ఈ విచారణ దాదాపు ఆరున్నర గంటల పాటు సాగింది.