Visakhapatnam Steel Plant: హాట్ మెటల్ ఉత్పత్తిలో స్టీల్‌ప్లాంట్ రికార్డు
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నమోదుచేసింది. ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా వాటి ద్వారా రోజుకు 19 వేల టన్నుల హాట్ మెటల్.....