Weather Alert: అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

గత 2 రోజులుగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని.. వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రోజుల్లో అతిశీతల గాలులతోపాటు పొగమంచు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక ప్రకటన చేసింది.