Women's ODI World Cup 2025: 10 మంది సింగిల్ డిజిట్.. ఇంగ్లాండ్ దెబ్బకు సౌతాఫ్రికా 69 పరుగులకే ఆలౌట్

మహిళల వరల్డ్ కప్ సౌతాఫ్రికాకు ఆడుతున్న తొలి మ్యాచ్ లో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం (అక్టోబర్ 3) గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ మహిళలతో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ మహిళల జట్టు ఊహించని విధంగా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌటైంది.