అప్పుడు ఎవ్వరినీ కలిసే చాన్స్ లేదు..ఇప్పుడు మంత్రులను కలిసి సమస్య చెప్పొచ్చు: కోదండరాం

గత ప్రభుత్వ హయాంలో మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసే చాన్సే లేదని, ప్రస్తుత ప్రభుత్వంలో సమస్యలను మంత్రులకు వివరించే వెసులుబాటు ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.