అనుమతి లేని వెంచర్లు.. అక్రమ రిజిస్ట్రేషన్లు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ పరిధిలోని సర్వే నంబర్ 252లోని దాదాపు 1.20 ఎకరంతోపాటు, 253లో 14గుంటల భూమిని కలిపి ప్లాట్లుగా చేశారు. ఈ క్రమంలో మామిడికుంట వరద కాలువను మట్టితో పూర్తిగా నింపి వరద నీరు వెళ్లేందుకు నామమాత్రంగా చిన్న కాల్వను నిర్మించారు.