ఆధ్యాత్మికం : దాన..ధర్మాలు అంటే ఏమిటి.. ఏ వస్తువులు దానం చేస్తే .. ఎలాంటి ఫలితం కలుగుతుంది..!

ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..ధర్మం. అంటారు. ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.