ఆపరేషన్ సేఫ్ స్కూల్..రూ.1.10 కోట్ల పొగాకు ఉత్పత్తులు సీజ్

విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో ఈ నెల 18న నిర్వహించిన విస్తృత సోదాల్లో రూ.1.10 కోట్ల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సిటీ కమిషనర్ సజ్జనార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.